నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డి ఎవెన్యూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పర్యటించడం జరిగింది. డిప్యూటీ మేయర్ వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి, ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తక్షణమే పనులు పూర్తిచేయాలని చెప్పడం జరిగింది. అలానే డివిజన్ పరిధిలోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచీ నీరు, విద్యత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఎవెన్యూ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్ రాజు ,మురళి,పార్వతి, సంతోష్, గోపి, శ్రీకాంత్,కాలనీ వాసులు , తదితరులు పాల్గొన్నారు.
కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్
Related Posts
రామన్నపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ
SAKSHITHA NEWS యాదాద్రి భువనగిరి జిల్లా :- రామన్నపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న., తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , నకిరేకల్ ఎమ్మెల్యే…
సమగ్ర కుటుంబ సర్వే జాబితాలో ఎలాంటి తప్పులు
SAKSHITHA NEWS సమగ్ర కుటుంబ సర్వే జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలనిఎన్యూమరైటర్లను ఆదేశించిన …… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కుటుంబ వివరాల…