SAKSHITHA NEWS

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖను అలంపుర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్, చైర్మన్ చిన్న కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో దేవదాయ శాఖ మంత్రికి వేదాశీర్వచనం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం అలంపురం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయం అభివృద్ధి చేస్తానని తెలిపారు.

WhatsApp Image 2023 12 20 at 12.57.51 PM

SAKSHITHA NEWS