SAKSHITHA NEWS

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి

వరంగల్ జిల్లా: నెక్కొండ మండలంలోని తోపనపల్లి గ్రామానికి చెందిన రవళి అనే వివాహిత హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన…

పూర్తి వివరాలు తెలియవలసివుంది.


SAKSHITHA NEWS