SAKSHITHA NEWS

దర్శి ఏమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హౌస్ అరెస్ట్.

దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.

ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ను సైతం చీమకుర్తి లో హౌస్ అరెస్టు చేశారు.

వైసీపీ నిరసనలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే దర్శి కి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఎక్కడికక్కడే వైసిపి, నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.


SAKSHITHA NEWS