Dalit Bandhu Scheme aims at economic development of Dalits
దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో దళిత బంధు పథకం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే వనమా
.
సాక్షిత : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 30 వ వార్డులో దళిత బంధు పథకం కింద మంజూరైన వనమా ట్రేడర్స్ షాపును ప్రారంభించిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని, దళితుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో పాటుపడుతున్నారని అన్న ఎమ్మెల్యే వనమా.
ఈ యొక్క కార్యక్రమంలో *వనమా రాఘవేందర్ * మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్లు కోలపురి ధర్మరాజు, రుకమేదర్ బండారి, బండి నరసింహా, అంబుల వేణు, వేముల ప్రసాద్, విజయ్,
సత్యనారాయణ చారి, కో ఆప్షన్ సభ్యులు కనుకుంట్ల పార్వతి, దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, టిఆర్ఎస్ నాయకులు MA.రజాక్, టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, kk శ్రీను, పోస్ట్ ఆఫీస్ వాసు, మధుసూదన్ రావు, క్లాసిక్ రమణ, కొండా స్వామి, మాదా శ్రీరాములు, బూసి, భవాని, అశోక్, పిల్లి కుమార్,
మున్నా, ఈశ్వర్, pk కృష్ణ, జానీ, 22వార్డ్ యాకూబ్, పిడుగు శీను, విల్సన్ బాబు,MD. గౌస్, మజీద్, ఐలయ్య, ఆవునూరు చంద్రయ్య, కిరణ్, దాము, కుసపాటి శీను, గుండా రమేష్, గాయత్రి, సృజన, కృపా వేణి, మెరుగు అనసూయ, కర్రి అపర్ణ, కర్రి శేఖర్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, షాప్ యజమాని బొందుగుల అఖిల్ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు