SAKSHITHA NEWS

Crop fields submerged due to Typhoon Mandus. Officials acting negligently

మాండూస్ తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు.

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, పాకల గ్రామంలో మాండూస్ తుఫాను కారణంగా వరి పంట పొలాలు నీట మునిగాయి కూత వేటు దూరంలో సముద్రం ఉన్నప్పటికీ కూడా నీరు పోవడం లేదు దీనికి ప్రధాన కారణం సముద్రంలో కలిసే ప్రధాన కాలువ పూడిపోవటం,

దానిని పట్టించుకోని అధికారులు ఆత్మహత్య శరణ్యం అంటున్న రైతులు పలుమార్లు జనసేన పార్టీ అధికారులు తెలియజేసినప్పటికీ కూడా స్పందించకపోవడమే రైతులు పాలిట శాపంగా మారి రైతులు ఆత్మహత్యలు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగా అధికారులు కనీసం తుఫాను కారణంగా పంట నీట మునిగిన నీరును కూడా బయటికి పంపించలేని

ఈ వైసీపీ ప్రభుత్వం మరి రైతులుకి ఏ విధంగా మేలు చేయగలదో మరి రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా పాకల గ్రామ రైతులకు కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది. కనుక వెంటనే అధికారులు స్పందించి నీటమునీగిన వరి పంట పొలాలని జేసిపి ద్వారా కాలవపూడిక తీయించి నీటిని సముద్రంలో పోయి విధంగా చర్యలు చేపట్టవలేను అని జనసేన పార్టీ డిమాండ్ చేయడం ఐయనది.

దీనిపై అధికారులు స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడుతామని జనసేన పార్టీ తెలియజేయడమైనది రైతుల పక్షాన జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము


SAKSHITHA NEWS