కుత్బుల్లాపూర్ మండలంలోని ఖాళీగా ఉన్న హెచ్ఏంటీ లొ ప్రభుత్వ సూపర్ స్పెషలిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం, ధర్నాలు నిర్వహించామని అందులో భాగమే నేడు వైద్య కలశాల మేడ్చల్ జిల్లాలో వైద్య కలశాల ఏర్పాటుకు ప్రకటన చేయడమని దీన్ని సీపీఐ గా హర్షిస్తున్నామని అన్నారు. ప్రజాప్రతినిధులు గతంలో హామీ ఇచ్చినట్లు బస్ డిపో, జూనియర్ కలశాల,మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు లో సీపీఐ పాత్ర ఉంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…