సాక్షిత : గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని చెరువులు నిండి ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు కుంటల యొక్క ప్రమాదకర పరిస్థితులను ఇరిగేషన్ అధికారులు DE గారికి AE కి ఫోన్ లో తెలియజేసారు. అందుకు వారు సానుకూలంగా స్పందిస్తూ రేపు తప్పకుండా వచ్చి పరిశీలిస్తామని తెలియ జేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ 16వ వార్డ్ BRS పార్టీ అధ్యక్షులు మన్నె శేఖర్ , BRS పార్టీ యువ నాయకులు పర్శ మహేష్ యాదవ్, ప్రభు తదితరులు పాల్గొన్నారు
భౌరంపేట్ లోని చెరువుల కుంటలను పరిశీలించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…