సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం పాటి గ్రామ పరిధిలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . నియోజకవర్గ పరిధిలోని ప్రతి సభ్యుడు గొర్రెల యూనిట్ కోసం తమ వాటా డబ్బులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని మొట్టమొదటిసారిగా గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. హాజరైన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు
నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశం
Related Posts
వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం
SAKSHITHA NEWS వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం… సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)వివాహితపై ఆర్ఎంపి లైంగికంగా లొంగక పోవడంతోహత్యాయత్నం చేసిన ఘటన కోదాడ పట్టణంలో చోటు చేసుకున్నది. బుధవారం కోదాడ సీఐ పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ…
బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు
SAKSHITHA NEWS బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు ఆదిలాబాద్ – తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సంవత్సరాలు నిండిన…