SAKSHITHA NEWS

సాక్షిత ::హస్తం గుర్తు మీద ఓటు వేసి తన తండ్రి అయినా భద్రాచలం శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదేం వీరయ్య ని గెలిపించవలసిందిగా భద్రాచలం టౌన్ లోని ఇండస్ట్రియల్ ఏరియా, కొత్తమార్కెట్ ల లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఓటు నమూనా (ఇ వి ఏం ) పై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న పోదేం మధుచంద్ర అన్నయ్య మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులు
హస్తం గుర్తుకే మన ఓటు
జై కాంగ్రెస్

మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి

Whatsapp Image 2023 11 25 At 3.05.02 Pm

SAKSHITHA NEWS