SAKSHITHA NEWS

కబ్జాకు గురైన నాటవెల్లి వక్ బోర్డ్ భూమ్లను కాపాడాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన……….
టీజేఎస్ జిల్లా అధ్యక్షులుఖాదర్ బాషా

సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం నా టెల్లి గ్రామంలో వర్క్వక్ బోర్డు భూములు సర్వే నంబర్ 210 లో 9.30 గుంటల భూమిని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి అక్రమంగా వెంచర్లు వేసి ఫ్లాట్లుగా మార్చి డాబా హోటల్స్ గా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారని సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి నాటిల్లి గ్రామం తో పాటు జిల్లా వ్యాప్తంగా కబ్జాకు గురైన వక్ బోర్డ్ భూములను అక్రమ దారుల నుంచి ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకొని వక్ బోర్డు కు అప్పగించి పరిరక్షించాలని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లకు గ్రామస్తులతో కలిసి తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ ఫాషా ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో ఎండి సామి కొత్తకోట మండల అధ్యక్షుడు ఎండి సాదిక్ శ్రీరంగాపురం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app