Complaint in State Human Rights Commission against HCA President Azharuddin.
HCA అధ్యక్షుడు అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు.
టికెట్ల విషయం లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని పిర్యాదు
.
వెంటనే అజారుద్దీన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి…పదవి నుండి తొలగించాలి
హెచ్చార్సీని ఆశ్రయించిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మైన్ రాచాల యుగంధర్ గౌడ్
క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజారుద్దీన్ తో పాటు HCA నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం HCA తో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమే.
ఉప్పల్ లో జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా టి 20 మ్యాచ్ కు ఏర్పాట్ల విషయంలో HCA పూర్తి వైఫల్యం చెందింది.
క్రీడాభిమానుల నుండి లక్షల, కోట్ల రూపాయలు దండుకొని.. టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయని HCA
.
HCA కానీ, రాజాకీయ నాయకులు కానీ క్షతగాత్రులను పరామర్శించకపోవడం బాధాకరం.
చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్.