SAKSHITHA NEWS

సీఎం సహాయనిధి పేదలకు గొప్పవరం ||

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన బాధితులకు * రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు * ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ల సీఎం సహాయనిధి నుండి (CMRF) ని మంజూరి చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి మల్లంపేట్ దుండిగల్ మున్సిపాలిటీ మరియు 125,129 డివిజన్లు లోని చెందిన వాసులు యేసుదాస్ డేవిడ్, నర్సింహా ప్రసాద్, పద్మిని కు రూ 60,000/- ( ఆరవై వేల రూపాయలు ) CMRF -మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్ ముదిరాజ్, డా. || అవిజె జేమ్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బేకు శ్రీనివాస్, గడ్డం రాజేందర్ రెడ్డి, డివిజన్ నాయకులు లాయక్, గణేష్, పెరికె శివ, పండరి, సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, రాధాకృష్ణ, పద్మ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS