SAKSHITHA NEWS

సిఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం…ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సాక్షిత : జగిత్యాల పట్టణానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజురైన 6లక్షల రూపాయల విలువ గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ . ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్ , బొడ్ల జగదీష్,గుర్రం రాము, నాయకులు అడువాల లక్ష్మణ్,ఆరుమల్ల పవన్,శరత్ రావు,అబ్దుల్ అజీజ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS