SAKSHITHA NEWS
CM who did not give appointment to higher officials

ఉన్నతాధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం

సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రయత్నించారు.

వీరిలో జగన్ హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు.

అయితే వీరికి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.