ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ‘పంద్రాగస్టు లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్ తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం..? మీలా దోచుకోకుండా ఉంటే రూ.40వేల కోట్లు ఇవ్వడమో లెక్కా..?’ అని వ్యాఖ్యానించారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాలని హరీస్ కు సూచించారు.
హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నా: CM రేవంత్
Related Posts
పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన మాజీ శాసనసభ్యులు మంత్రులు మరియు శాసనమండలి సభ్యులు
SAKSHITHA NEWS ప్రెస్ నోట్తేదీ:12/112024 పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన మాజీ శాసనసభ్యులు మంత్రులు మరియు శాసనమండలి సభ్యులు ఈరోజు కోరుట్ల శాసనసభ్యులు “డాక్టర్ కల్వకుంట్ల సంజయ్” కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్రగా రావడం జరిగింది…
అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
SAKSHITHA NEWS అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు కమలాపూర్ సాక్షిత న్యూస్ (నవంబర్ 12) కమలాపూర్ మండల పరిధిలోని పంగిడిపల్లి గ్రామంలో అక్రమంగా బియ్యం సరఫరా అవుతున్న, సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి సమాచారం మేరకు వరంగల్…