SAKSHITHA NEWS

గౌడన్నల మాట – కృష్ణన్న గెలుపు బాట….

గౌడ్ ఆత్మీయ సమ్మేళన హాజరు ఎమ్మెల్యే గారు

కారు గుర్తు ఓట్టేద్దాం గద్వాలనే మరింత అభివృద్ధి చేసుకుందాం

గద్వాల జిల్లాలో CNG ఫంక్షన్ హాల్ నందు గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గంలోని గౌడ్ సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా (ఎమ్మెల్యే అభ్యర్థి ) గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.

ఎమ్మెల్యే కి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భారీ ఎత్తున గజమాలతో ఘనంగా సత్కరించారు…

సర్దార్ పాపన్న చిత్రం పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే

శేషం గౌడ్ కుమారుడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు..

ఎమ్మెల్యే మాట్లాడుతూ…..

గతంలో గత ప్రభుత్వాలు గౌడ సంఘాలను పోలేదు కేవలం గౌడ్లను ఓట్లు వేసే యంత్రాలు గాని ఉపయోగించుకున్నారు.
గతంలో కళ్ళు మామయ్యలు గౌల జీవితాలలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉండదు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన నాయకులు సీఎం కేసీఆర్ అదేవిధంగా గ్రామాలలోని అమలవుతున్న సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందిస్తున్నాడు అదేవిధంగా గౌడ సంఘానికి ప్రాధాన్యత కల్పిస్తూ గౌడ సోదరులకు కల్లు మామియాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా జరిగినది.

హైదరాబాద్ నడిబొడ్డున సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ్ కోసం ఐదు ఎకరాల భూమిని కమిటీ హాల్ నిర్మాణం జరిగిందని తెలిపారు ‌

గద్వాలలో గౌడ సంఘం కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది విధంగా సర్దార్ పాపాన్న విగ్రహం ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు .

ప్రతి ఒక్క గౌడ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చినారు .

ఈ నెల 30 తేదీ నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, ఎంపిపి ప్రతాప్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, గౌడ సంఘ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 21 At 6.17.26 Pm

SAKSHITHA NEWS