SAKSHITHA NEWS

క్రీస్తు బోధనలు అనుసరణీయం..

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గం /- శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేతేపల్లి మండలం రాయపురం చర్చిలో పాల్గొన్ని ప్రతేక్య పార్ధనాలు నిర్వహించారు.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను అన్ని తెలిపారు


SAKSHITHA NEWS