గుంటూరులో కలరా కలకలం రేపుతోంది. పట్టణంలో మూడు కలరా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 10-24 తేదీల మధ్య ప్రభుత్వాస్పత్రిలో 345 మల నమూనాలు పరీక్షిస్తే 3 విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలీ కేసులు, ఒక షగెలా కేసు బయటపడ్డాయి. కలరా సోకిన ముగ్గురికీ గంజి నీళ్లలా విరేచనాలు అవుతుండటంతో కల్చర్ టెస్ట్ చేయించారు. ఈ పరీక్షలో వారికి కలరా ఉన్నట్లు తేలింది. కలుషిత నీటి వల్లే ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు తెలిపారు.
కలరా కలకలం..
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…