SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ సమక్షంలో…

గద్వాల పట్టణంలోని జెడ్పి చైర్ పర్సన్ క్యాంప్ కార్యాలయం నందు గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ బిజెపి పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు…

ఈ కార్యక్రమంలో మధుసూదన్ బాబు, బండ్ల రాజశేఖరరెడ్డి,మాచర్ల వెంకటస్వామి గౌడ్, నాగేంద్ర యాదవ్, గంజిపేట్ తిమ్మన్న,శ్రీనివాస్ గౌడ్,వెంకటస్వామి గౌడ్ తదితరులు ఉన్నారు

Whatsapp Image 2023 10 30 At 5.16.57 Pm

SAKSHITHA NEWS