సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంకు చెందిన సుల్తానా బేగం, పి మహేష్, పూజితలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని అశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సుల్తానా బేగంకు రూ.1 లక్ష, మహేష్ కు రూ.7 లక్షలు, గండి మైసమ్మకు చెందిన పూజిత కు రూ.2.5 లక్షల ఎల్ఓసీ లను మంజూరు చేయించారు. శంభీపూర్ కార్యాలయంలో ఈరోజు వారికి ఎల్ఓసీ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రూ.10.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…