జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల సూచనలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ (ప్రత్యేక) కమిషన్ చైర్మన్గా వెంకటేశ్వర రావు ని నియమించిన విషయం తెలిసిందే.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Related Posts
కేసీఆర్ పార్టీ.. .ఇండిపెండెట్ కంటే దారుణంగా మారిందా?
SAKSHITHA NEWS కేసీఆర్ పార్టీ.. .ఇండిపెండెట్ కంటే దారుణంగా మారిందా? తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత రాష్ట్ర సమితి పేరుతో భారత రాజకీయాలను శాసించే స్థాయికి…
త్వరలో గ్రామీణ బ్యాంకుల విలీనం!!!
SAKSHITHA NEWS త్వరలో గ్రామీణ బ్యాంకుల విలీనం!!! దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (RRB)లను మరింత సమర్థంగా నిర్వహణ, ఖర్చుల నియంత్రణ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. దీంతో…