SAKSHITHA NEWS

ఛత్తీస్-ఘడ్ బీజాపూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్-ఘడ్ పర్యటన.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కొనసాగుతున్న అమిత్ షా పర్యటన

ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ జిల్లాలోని గుండం గ్రామానికి చేరుకున్న అమిత్ షా

గుండం గ్రామంలో విద్యార్థులు యువకులు మరియు గ్రామస్తులతో సమావేశం.

అక్కడి పరిస్థితులపై అవసరమైన మాలిక సదుపాయాలపై కూలంకషంగా చర్చ..

బీజాపూర్ జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు నడుమ అమిత్ షా పర్యటన కొనసాగుతోంది.


SAKSHITHA NEWS