MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
కొకాపేటలో భూమి కబ్జా చేసిన MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి అని దుష్ప్రచారం చేసిన వారికి చల్లా సార్ గట్టి కౌంటర్…
- నా సొంత భూమిని నేనెందుకు కబ్జా చేస్తా అని TV9 ప్రెస్మీట్ లో సాక్షాధారలతో వెల్లడించిన చల్లా.
- నిజనిజాలు తెలుసుకోకుండా చల్లా వెంకట్రామ్ రెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం
వేల కోట్ల విలువ చేయగల వందల ఎకరాల భూమిని పేద ప్రజల కోసం దానం చేసిన అయన మీధ ఇంతటి విషం కక్కడం బాధకరం
కొంతమంది అత్యుత్సాహం ఎక్కువై అనవసరంగా బురద చల్లటం హీనమైన చర్య..
భారతదేశ చరిత్రపుటలో నిలిచిపోయిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి చల్లా వెంకట్రామ్ రెడ్డి దివంగత రాష్ట్రపతి మనవడుగా, మాజీ మంత్రి కొడుకుగా, గొప్ప ప్రజానాయకుడిగా మన్ననలు పొందుతున్న నాయకుడి మీధ అసూయ, ద్వేషంతో తప్పుడు ఆరోపణలు, ఆధారాలు లేని వాటిని కొంతమంది కావాలని చల్లా గురించి సామజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు….
గత 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో చల్లా కుటుంబం పైనా ఒక్క చిన్న మచ్చ కూడా లేదు ..
- ఆయన అలంపూర్ నియోజకవర్గం ప్రజలందరికి కావాల్సిన నాయకుడు, ప్రజానాయకుడు.. ప్రతి ఒక్కరిని చేరదీసే ప్రజల మనిషి