నర్వ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా సి.హెచ్ కురుమయ్య బాధ్యతలు స్వీకరించరు.అనంతరం జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుల మొక్క అందజేశారు.ఇంతకుముందు గద్వాల జిల్లా రాజోలి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా విధులు నిర్వర్తించి బదిలీపై నర్వ ఎస్సైగా రావడం జరిగింది. ఇంతకుముందు నర్వ ఎస్సైగా ఉన్న విక్రమ్ గద్వాల జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఎస్పీ నూతన నర్వ ఎస్సై సి.హెచ్ కురుమయ్య కు శుభాకాంక్షలు తెలిపి, ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా విధులు నిర్వహించాలని పోలీస్ స్టేషన్కు వచ్చే అందరికీ సమాన న్యాయం అందిస్తూ ప్రజలు తీసుకొచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం, భద్రతా, భరోసా కల్పించాలని సూచించారు.
నర్వ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా సి.హెచ్ కురుమయ్య
Related Posts
అధికారం ఉంది కదా అని ఒక వ్యవస్థను నాశనం
SAKSHITHA NEWS అధికారం ఉంది కదా అని ఒక వ్యవస్థను నాశనం చేయాలని చూసి బొక్క బోర్లా పడి అదే వ్యవస్థను పర్యవేక్షించే పరిస్థితికి వచ్చిన ఒక అధికారి!! కట్టెలు అమ్మిన చోటే కట్టెలు కొట్టుకునే పరిస్థితి!! పేదలకు గుప్పెడు అన్నం…
25న వాయుగుండం.
SAKSHITHA NEWS 25న వాయుగుండం. ఏపీలో దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్యదిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్ప పీడనంగా…