SAKSHITHA NEWS

ఘనంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు ||

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ మరియు 128 డివిజన్ IDPL పరిధిలోని ఎల్. ఎస్ ఫంక్షన్ హాల్, గిరి నగర్ వాసుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరిన *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బుయ్యని. శివ కుమార్, ప్రకాష్, శ్యామ్ బాబు, వెంకటేష్, భాస్కర్, గిరి, శ్రీనివాస్ ముదిరాజ్, మురళి, నాగరాజ్, రమేష్, మదన్ గౌడ్, మల్లేష్ మరియు తదితరాలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS