స్వతంత్రభారతవజ్రోత్సవాలు లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సాక్షిత : తెలంగాణ మంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు నిన్న కేసీఆర్ ప్రారంభించిన స్వతంత్రభారతవజ్రోత్సవాలు లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి రామచంద్రపురం డివిజన్ కాకతీయ నగర్ కాలనీ లో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణి…