పార్క్ ఎంట్రెన్స్ కు కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు…
పార్క్ ఎంట్రెన్స్ కు కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా…