ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు..!

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు..! ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు మంజూరు అయినట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 15న ప్రధాని మోదీ వీటిని ప్రారంభిస్తారని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. టాటా-బెర్హంపుర్,…

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన..

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం.. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం..…

హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్​షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ.

హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్​షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ.. మణిపూర్‎లో ప్రస్తుతం 60 వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హింసను ఆపలేని బలగాలు మాకెందుకు?. వాటిని వెనక్కి తీసుకోండి’ అంటూ మణిపూర్ బీజేపీ…

పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్

పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్ పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్ఐఏఎస్ ఆఫీసర్, ప్రపంచ నంబర్ వన్ పారా షట్లర్ సుహాస్ LY పారిస్ 2024 పారాలింపిక్స్‌లో పురుషుల…

సీఎం మమతాకు పిల్లలు ఉంటే ఆ బాధ తెలుస్తుంది: ట్రైనీ డాక్టర్ తల్లి

సీఎం మమతాకు పిల్లలు ఉంటే ఆ బాధ తెలుస్తుంది: ట్రైనీ డాక్టర్ తల్లి సీఎం మమతాకు పిల్లలు ఉంటే ఆ బాధ తెలుస్తుంది: ట్రైనీ డాక్టర్ తల్లికోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం మమతా బెనర్జీపై…

రూ.3,662 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన ఎల్‌ఐసి

రూ.3,662 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన ఎల్‌ఐసి రూ.3,662 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన ఎల్‌ఐసిప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) కేంద్రానికి రూ.3,662.17 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ…

నటి జత్వాని కేసులో కీలక మలుపు

నటి జత్వాని కేసులో కీలక మలుపుముంబై సినీ నటి జత్వాని కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆమెను పోలీసుల అండతో కిడ్నాప్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు వైసీపీ నేతలు…

పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన

పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవిభారత్ కి చెందిన 17 ఏళ్ల పారా ఆర్చర్…

అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం: రాజ్‌నాథ్‌ సింగ్

అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం: రాజ్‌నాథ్‌ సింగ్ అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం: రాజ్‌నాథ్‌ సింగ్కేరళలోని తిరువనంతపురంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. అత్యాచార నిందితులకు శిక్షలు…

ముంబై నటి కేసుపై డీజీపీ సీరియస్..

ముంబై నటి కేసుపై డీజీపీ సీరియస్.. బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసుపై ఏపీ డీజీపీ వ్యాఖ్యలుచేశారు.ద్వారకా తిరుమలరావు కీలకఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాల్సిందేననిఅన్నారు. ఎంతటి స్థాయి వారు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE