ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి.. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో ఎదురుకాల్పులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం..
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి.. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో ఎదురుకాల్పులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం..
గాంధీ జయంతి.. అటు మహాలయ అమావాస్య.. పెద్దల పండుగకు ‘గాంధీ’ గండం..!! ఇక మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావిస్తారు. ఈ పక్షం రోజులు స్వర్గస్తులైనవారికి తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు శాంతస్తాయని భావిస్తారు. అందుకే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా…
ఇద్దరు కుమార్తెలు “మహి” మరియు “ప్రియాంక” తమతండ్రి పనిచేసే ప్రదేశానికి వెళ్లాలని కోరుకున్నారు. తన కుమార్తెల కోరికలను నెరవేర్చడానికి, అతను వారిని తన పని ప్రదేశం, సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి పనిచేసే ప్రదేశాన్ని సందర్శించి ఆనందంలో మునిగిపోయారు.…
మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా న్యూ ఢిల్లీ మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం…
తెలంగాణలో రుణ మాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని…
40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్లు 40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్లుహత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 40 రోజులుగా నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు…
అమిత్ షా సంచలన వ్యాఖ్యలు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ బిజీగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆర్టికల్ 370 చర్చకు వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ హామీ ఇస్తోంది. ఎన్సీ వాదనలతో పాకిస్థాన్…
కర్ణాటక లైంగిక వేధింపులు కేసులో నిందితుడు గా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ SOT పోలీసులు
పుట్టుకతో కంటిచూపు లేకపోయినా చూడొచ్చు! చూపులేని వారికి టెస్లా CEO ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. తన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ రూపొందించిన పరికరాన్ని USFDA ఆమోదించినట్లు తెలిపారు. ఈ బ్లెండ్సైట్ పరికరం ద్వారా కళ్లు, కంటి నాడిని కోల్పోయినా…
జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్ వైరల్ జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్ వైరల్జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఇవాళ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. పోలింగ్‌కు…