ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు

ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది. పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే…

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా…

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది

చెన్నై: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలవ్వడంతో పలు చోట్ల అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. తమిళనాడులోని విరుదునగర్‌ నుంచి బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి, ప్రముఖ నటి రాధికా శరత్‌ కుమార్‌ సోమవారం నామినేషన్‌…

పీఎం మోడీకి భూటాన్ రాజు లింగనా ప్యాలెస్‌

పీఎం మోడీకి భూటాన్ రాజు లింగనా ప్యాలెస్‌లో ప్రైవేట్ డిన్నర్ తో ఆతిథ్యం ఇచ్చారు. ఈ విందులో రాజు కుటుంబమంతా పాల్గొన్నారు.

వీరప్పన్ కూతురు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనుంది..

కిడ్నాపర్, ఏనుగుల వేటగాడు, చందనం స్మగ్లర్ వీరప్పన్ కూతురు విధయ్ వీరప్పన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బెంగళూరులో లా డిగ్రీ పూర్తి చేసిన న్యాయవాది విద్యా వీరప్పన్, నామ్ తమిజార్ కట్చి (NTK) తరపున కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి…

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవస రమే లేదు. ఆమె గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు…

ఐఏఎస్‌ను బరిలో దింపిన కాంగ్రెస్

తమిళనాడులోని తిరువళ్లూరు నుంచి కర్ణాటక 2009 బ్యాచ్ శశికాంత్ సెంథిల్ IAS (VRS)ను బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తున్న స్థితికి నిరసనగా ఆయన 2019లో IAS పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా మాస్టర్ మైండ్‌గా…

వ్యోమగాముల తరలింపులో ‘పుష్పక్’ కీలకం

వ్యోమగాముల తరలింపులో ‘పుష్పక్’ కీలకంపుష్పక్ ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్ ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయ్యింది. దీంతో ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు…

తమిళనాడులో భారీ వర్షం

తమిళనాడులో భారీ వర్షందక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు జలమమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షం ధాటికి మునిగిపోవడంతో…

రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE