భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతిఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా…

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన…

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడుహిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్‌ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్‌ ట్రెక్కింగ్‌ కోసం…

ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులు

ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులున్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, నార్తర్న్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటాలో గ్రూప్‌-డి 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫుట్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, కబడ్డీ,…

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదాప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 3, 4 తేదీల్లో మోడీ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కానీ మే 7, 8 తేదీల్లో ఆయన ఏపీకి…

ఎన్నికల వేళ గూగుల్ డూడుల్‌లో మార్పు

దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన హోమ్‌పేజీలోని డూడుల్‌లో చిన్న మార్పు చేసింది. ఓటు వేసినట్లు ప్రతిభింబించేలా దాని ఐకానిక్ లోగోలో ఇంక్‌తో గుర్తుపెట్టిన చూపుడు వేలును ప్రదర్శించింది. డూడుల్‌పై క్లిక్…

G-7 సదస్సుకు మోదీకి ఆహ్వానం

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను…

వీవీ ప్యాట్ల పై సుప్రీం కోర్టు తీర్పు విడుదల

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 24న వాదనల నేపథ్యంలో…

తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE