ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ పొడగింపు..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.
ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్‌లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో…
న్యూఢిల్లీలోని బురారీ ఆసుపత్రి, సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఈ ఆసుపత్రులకు చేరుకున్నాయి. ఈ మిషన్‌పై ఆసుపత్రి సిబ్బంది మరియు రోగులను పంపారు మరియు…
బెయిల్‌పై బయటకొచ్చి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింజ్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ ‘మోదీ కీ గ్యారంటీ’ తరహాలోనే ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట 10 హామీలను ఆయన ఆదివారం ప్రకటించారు. ఇందులో చైనా ఆక్రమణలో ఉన్న భారత…
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వాలెట్‌ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్లు, పాస్‌లు, ఐడీలు వంటివి సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. లావాదేవీలయేతర…
ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!తాజాగా బీహార్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర నేరాలకు పాల్పడి సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన అశోక్ మహతో (56) ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరిస్థితులు…
ఉచిత రేషన్‌తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీఐదు కిలోల ఉచిత రేషన్‌తో ప్రజల బతుకులు బాగుపడవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలోని రాయ్‌బరేలిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉపాధి లభిస్తేనే…
తమిళనాడు రాష్ట్రంలోని టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే.. బాణ సంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు…
మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్…