మేఘాలయను వణికించిన స్వల్ప భూకంపం

A minor earthquake shook Meghalaya ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2:23 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా స్వల్ప స్థాయిలో కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ…

యాత్రికులపై ఉగ్రదాడి, 10 మంది మృతి..

Terror attack on pilgrims, 10 people killed.. స్పందించిన మోదీ, రాష్ట్రపతి, రాహుల్ ఢిల్లీ:-ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30…

మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీ

The MP who refused the post of minister మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీకేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24గంటల వ్యవధిలోనే కేరళకు చెందిన ఏకైకబీజేపీ ఎంపీ సురేష్ గోపి చేసిన ప్రకటనచర్చనీయాంశంగా మారింది. ‘ఎంపీగాపనిచేయడమే నా లక్ష్యం… నాకు కేంద్ర…

ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి

The President expressed grief over the terror attack ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్ముకశ్మీర్​లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిఘటనపై విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద వార్త…

మోదీ సర్కార్: ఏ రాష్ట్రానికి ఎక్కువమంత్రిపదవు ఇచ్చారు

Modi Sarkar: Which state has more? Ministership was given మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4),…

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌

United Nations Secretary General Antonio Guterres ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో…

ఢిల్లీలో భారీ భద్రత

Heavy security in Delhi ఢిల్లీలో భారీ భద్రతప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేయనున్న వేళ ఢిల్లీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం…

ప్రధాని మోదీకి ‘‘తీపి పెరుగు’’ తినిపించిన రాష్ట్రపతి

It was the President who fed PM Modi “Sweet Curd”. ప్రధాని మోదీకి ‘‘తీపి పెరుగు’’ తినిపించిన రాష్ట్రపతి ప్రధాని మోదీకి ‘‘తీపి పెరుగు’’ తినిపించిన రాష్ట్రపతి18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం…

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను కలిసిన రేవంత్ రెడ్డి..

Revanth Reddy met Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE