ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌ఘడ్ సీఎం ట్వీట్.
ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌ఘడ్ సీఎం ట్వీట్. భద్రతా దళాలు ఎంతో ధైర్యంగా ముందడుగు వేసి సుక్మా జిల్లాలో ఈరోజు ఉదయం 10 నక్సలైట్‌లను మట్టుబెట్టాయి. సైనికులు సాధించిన ఈ విజయం అభినందనీయం. ఏ మాత్రం ఉపేక్షించకుండా మన ప్రభుత్వం నక్సలైట్‌లపై పోరాడుతోంది. బస్తర్‌లో…