PURI JAGANNATH పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు

PURI JAGANNATH ఒడిశా : ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి…

STATE 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు.

STATE 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు. పశ్చిమ బెంగాల్‌ 4, హిమచల్‌ప్రదేశ్‌ 3, ఉత్తరాఖండ్‌ 2, బీహర్‌, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానం.

Bangalore బెంగళూరు మెట్రో.. నమ్మ మెట్రో

‘Bangalore బెంగళూరు మెట్రో.. నమ్మ మెట్రో..’ అంటూ బెంగళూరు మెట్రోకు వాయిస్ ఇచ్చిన అపర్ణ వస్తరే మృతి.ప్రముఖ వ్యాఖ్యాతగా.. 7000 షోలకు పైగా యాంకరింగ్ చేసిన ఆమె లంగ్ క్యాన్సర్‌తో పోరాడుతూ రాత్రి మృతి.

INDIA 2031 నాటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్’

INDIA 2031 నాటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్’ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై RBI డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన . ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “2048 నాటికి కాదు..…

AMBANI అంబానీ కుమారుడి వివాహ వేడుకలకుచంద్రబాబు

AMBANI రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ కోసం CM చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.ఆదివారం…

BADRINATH బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది యాత్రికులు!

BADRINATH బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది యాత్రికులు! బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసి వేయడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి…

KAVITHA కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

KAVITHA కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో BRS ఎమ్మెల్సీకవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్నురౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. వాదోపవాదాలువిన్న కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ పిటిషన్ పైతదుపరి…

TRIDENT త్రిశూలి నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు::63 మంది ప్రయాణికులు గల్లంతు?

TRIDENT హైదరాబాద్:, నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఉదయం సెంట్రల్ నేపాల్‌లోని మదన్-అషిర్తా హైవేపై భారీ కొండచరియలు విరిగిపడ టంతో సుమారు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో…

KEJRIWAL అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన దక్కని ఊరట

KEJRIWAL అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన దక్కని ఊరట ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కానీ మరోవైపు సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ రాకపోవడంతో.. ఆయన కస్టడీలోనే కొనసాగనున్నారు.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE