జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్.

జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్2024-25 అసెస్మెంట్ ఇయర్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను ఈ నెల 31 లోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని,ఇలాంటివి నమ్మవద్దని సూచించింది.గడువు…

KARNATAKA కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

KARNATAKAకర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో… ఆల్మట్టి , తుంగభద్ర నదుల ద్వారా… శ్రీశైలం నకు 3,70,000 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది… రేపటి మధ్యాహ్నం వరకు వరద ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సంక్షిప్త సమాచారం…. ఆదివారం…

KAVITHA కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు

KAVITHA కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు న్యూ ఢిల్లీ : కవితకు మరోసారి నిరాశేమద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించ డం లేదు. ఈడీ, సీబీఐ వద్ద…

SURGERIES 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు

SURGERIES 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలుఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఓ అరుదైన రికార్డు సాధించింది. జులై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు చేసి రికార్డ్ నెలకొల్పింది. ఉదయం…

REELS రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి

REELS రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతిముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామ్‌దార్(26) ప్రమాదవశాస్తు మృతిచెందారు. స్నేహితులతో కలిసి రాయ్‌గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ ఓ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి అందులో పడిపోయారు.…

Kavithaనేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ

KAVITHA నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందుఅధికారులు హాజరు పర్చనున్నారు. మరోసారి కవితకుCBI దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్…

AMBANI అంబానీ సంపద తరిగిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా

AMBANI అంబానీ సంపద తరిగిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? ముంబై: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ అనే సామెత ప్రకారం ఒకవేళ అంబానీ ఫ్యామిలీ…

NATIONWIDE దేశవ్యాప్తంగా తపాల కొలువుల మేళ

NATIONWIDE హైదరాబాద్ :దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024 -25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో మొత్తం 44,228 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

RAHUL BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్

RAHUL BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే…

HOME DELIVERY మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీ

HOME DELIVERY మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీమద్యం ప్రియులకు త్వరలో లిక్కర్ హోం డెలివరీ చేసే అవకాశాలున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని లిక్కర్ తయారీదారులు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE