• sakshithasakshitha
  • అక్టోబర్ 1, 2024
  • 0 Comments
మూడు రోజుల్లో రూ.304 కోట్లు కొల్లగొట్టిన ‘దేవర’

మూడు రోజుల్లో రూ.304 కోట్లు కొల్లగొట్టిన ‘దేవర’ మూడు రోజుల్లో రూ.304 కోట్లు కొల్లగొట్టిన ‘దేవర’మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మూడో రోజు ముగిసే సరికి ఏకంగా…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 24, 2024
  • 0 Comments
ఆస్కార్‌కు మా సినిమా ఎంపికైనందుకు గర్వంగా ఉంది: కిరణ్‌ రావు

ఆస్కార్‌కు మా సినిమా ఎంపికైనందుకు గర్వంగా ఉంది: కిరణ్‌ రావు ఆస్కార్‌కు మా సినిమా ఎంపికైనందుకు గర్వంగా ఉంది: కిరణ్‌ రావుఆస్కార్‌ అవార్డ్స్‌కు భారతదేశం నుంచి అధికారికంగా ‘లాపతా లేడీస్‌’ సినిమా ఎంపికైనందుకు గర్వంగా ఉందని ఆ చిత్ర దర్శకురాలు కిరణ్‌…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు అనుమతి లేకుండా

నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఓ నటుడు ముద్దుపెట్టడంతో ఆ రోజంతా ఏడ్చా: నటి రేఖ నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఓ నటుడు ముద్దుపెట్టడంతో ఆ రోజంతా ఏడ్చా: నటి రేఖప్రముఖ బాలీవుడ్ నటి…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి తాత్కాలిక తొలగింపు?

జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి తాత్కాలిక తొలగింపు? హైదరాబాద్ : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసుల నమోదు చేశారు. అయితే టాలీవుడ్…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 12, 2024
  • 0 Comments
నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు.. నేను డ్రగ్స్

నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు.. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. బెంగళూరు పోలీసుల ఛార్జిషీట్‌లో నా పేరు వచ్చినట్టు తెలిసింది.. ఛార్జిషీట్‌ నాకు వచ్చాక నేను స్పందిస్తాను – నటి హేమ

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 7, 2024
  • 0 Comments
69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్

69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్ 69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు 69 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా ఏదో నేర్చుకోవాలన్న…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 7, 2024
  • 0 Comments
వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా

వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానావరద బాధితులకు దగ్గుబాటి హీరోలు కూడా మేము సైతం అంటూ చెయ్యి కలిపారు. దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా ..…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
దీనస్థితిలో నటుడు..సాయం కోసం కన్నీళ్లు

దీనస్థితిలో నటుడు..సాయం కోసం కన్నీళ్లు…!!! ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీల్లోనూ కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్…

  • sakshithasakshitha
  • ఆగస్ట్ 31, 2024
  • 0 Comments
కారవాన్లలోనూ సీక్రెట్ కెమెరాలు: నటి రాధిక

కారవాన్లలోనూ సీక్రెట్ కెమెరాలు: నటి రాధిక లైంగిక వేధింపులు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదుఅన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయని నటి రాధిక అన్నారు.హీరోయిన్లు, నటీమణుల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలుపెట్టి నగ్న వీడియోలు చిత్రీకరించిన సందర్భాలుకూడా ఉన్నాయని చెప్పారు. ఆ వీడియోలను సినిమాసెట్లోనే కొందరు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE