ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న BRS పార్టీ రాజతోత్సవ సభ
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న BRS పార్టీ రాజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ స్థాయి BRS పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన…