SAKSHITHA NEWS

budget తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సన్నా హాలు చేస్తోంది.

బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

గ్యారంటీలు, సాగునీటి రంగానికి అధిక కేటాయిం పులు ఉండొచ్చని అంచనా. చర్చలు పూర్తయ్యాక దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశ ముంది..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

budget

SAKSHITHA NEWS