SAKSHITHA NEWS

పత్రికా ప్రకటన

తేది :-27-11-2023

BSP పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక….

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య….

ఈరోజు భద్రాచలం శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య గారి సమక్షంలో BSP నాయకులు చేరడం జరిగింది.

పార్టీలో చేరిన వారందరికీ పొదెం వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ……

భద్రాచలం నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలన్నిటికీ కారణం బి.ఆర్.ఎస్ పార్టీయేనని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ భద్రాచల నియోజకవర్గ ప్రజలను విస్మరించింది అని,అభివృద్ధి చేయడానికి నిధుల కోసం భద్రాచల శాసనసభ్యులు పొదెం వీరయ్య గారు అనేక పర్యాయాలు ప్రభుత్వాన్ని అభివృద్ధి కోసం నిధులు అడిగిన,ఈ ప్రభుత్వం భద్రాచలం ప్రాంతానికి నిధులు మంజూరు చేయలేదని….

బి.ఆర్.ఎస్ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్న తెల్లం వెంకటరావు కనీసం ఏరోజు కూడా భద్రాచల ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన హామీలపై ప్రభుత్వంతో ఆయన మాట్లాడలేదు…..

రాష్ట్ర కార్యదర్శి పదవిలో ఉండి, ఈ ప్రాంతానికి పదేళ్లపాటు అన్యాయం జరుగుతున్న కనీసం ఈ ప్రాంత వాసిగా అభివృద్ధి గురించి ఆలోచించకపోవడం ఆయన దుస్థితికి నిదర్శనం….

ప్రాంత అభివృద్ధి విషయం పట్టని వ్యక్తి తెల్లం వెంకటరావని, అలాంటి వ్యక్తి భద్రాచలం ప్రాంతానికి అవసరం లేని వాడని.

ప్రజా సమస్యలపై పోరాడే పొదెం వీరయ్య గారు మాత్రమే భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరని, ఆయన పై నమ్మకంతోనే వీరన్న గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి, ఆయన విజయంలో కాంగ్రెస్ భాగస్వాములము అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని వారు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు….

  1. పలక ఆదిలక్ష్మి BSP పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు.
  2. పెద్ద పార్టీ కామాక్షి BSP పార్టీ జిల్లా మహిళా కన్వీనర్.
  3. కంగాల రమణకుమారి BSP పార్టీ జిల్లా నాయకులు.
  4. గడ్డం సుధాకర్ BSP పార్టీ మండల అధ్యక్షులు.
  5. గడ్డం ఆదిలక్ష్మి BSP పార్టీ మండల కార్యదర్శి.
  6. గుండి లక్ష్మి.BSP పార్టీ నాయకులు.
  7. గడ్డం వేణి.BSP పార్టీ నాయకులు.
  8. గజ్జల వైలెట్.BSP పార్టీ నాయకులు.
  9. గడ్డం సుజాత.BSP పార్టీ నాయకులు.
  10. పెట్టం మని.మండల సహాయ కార్యదర్శి.
  11. చేబ్రోలు ఈశ్వరి. బూత్ కమిటీ సభ్యులు.
  12. రాజునేని సావిత్రి. కోశాధికారి.
  13. కంగాల రవి కుమారి మండల ఉపాధ్యక్షురాలు.
  14. పెద్దపాటి కామాక్షి. BSP పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో…..
భద్రాచల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆడబాల వెంకటేశ్వరరావు, దొడ్డిపట్ల సత్య లింగం, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతరేల సుధీర్, NSUI నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, గొంది బాలయ్య,గుండు ప్రదీప్, రామకృష్ణ,వరుణ్, తోకల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 27 At 3.53.24 Pm 1

SAKSHITHA NEWS