SAKSHITHA NEWS

చివ్వెంల మండలం బీబీ గూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ నూతన కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి మండలం పాత్ర కీలకమని తెలిపారు విస్తృతస్థాయిలో సూర్యాపేట నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ అభివృద్ధి చెందుతుందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సుంకరబోయిన రాజు, మండల ఇన్చార్జ్ సురేష్ యాదవ్, ఆఫీస్ ఇంచార్జ్ సైదులు యాదవ్, నాగయ్య యాదవ్, మధు, వెంకటేష్, నాగరాజు యాదవ్, గ్రామ ప్రజలు పార్టీ శ్రేయోభిలాషులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 18 At 4.14.39 Pm

SAKSHITHA NEWS