మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు జన్మదినం సందర్బంగా మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు
సాక్షిత : ఆకుపచ్చని ఆవరణం కోసం పసిడి పచ్చని రాష్ట్రం కోసం
మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి
తెలంగాణ జాతిపిత కెసిఆర్ నాయకత్వంలో, తెలంగాణ ఆశాకిరణం రామన్న అడుగుజాడల్లో నడుస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు,జనం మెచ్చిన నాయకుడు,పేదల బాంధవుడు మరియు తెలంగాణ ప్రజల హృదయ నేత, ప్రజా సేవకుడు తెలంగాణ పోరాట ఉద్యమకారుడు తెలంగాణ ముద్దుబిడ్డ మన అందరి అభిమాన నాయకుడు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జన్మదినం సందర్భంగా నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, గాజుల సుజాత, రవి కిరణ్, బాలాజీ నాయక్, కో ఆప్షన్ సభ్యలు చంద్రగిరి జ్యోతి సతీష్,సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులతో కలిసి ప్రగతి నగర్ అంబిర్ చెరువు పరిధిలో 150 మొక్కలను నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఆ భగవంతుని ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు…
మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
Related Posts
తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
SAKSHITHA NEWS తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పిడిఎస్ అక్రమ రవాణా దారుడు నుంచి ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు లక్షల తీసుకున్నారని ఆరోపణలపై తీసుకున్న ఏసీబీ అధికారులు SAKSHITHA NEWS
మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
SAKSHITHA NEWS మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..! ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు.…