SAKSHITHA NEWS

సీఎంఅర్ఎఫ్ చెక్కులను అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ pacs చైర్మన్ మచెందర్
హగ్గెళ్లి గ్రామానికి చెందిన సంధ్య రాని కి రూ.60,000/-,
కే.రాజు కి రూ.27,500/-
లబ్ధిదారులకు
అందజేయడం జరిగింది…..
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి & మండల పార్టీ అధ్యక్షులు గారికి ,నాయకులకు ధన్యవాదాలు తెలిపారు….
ఈ కార్యక్రమంలో గ్రామ మాజి ఎంపీటీసీ రాములు ,దత్త రెడ్డి ,శంకర్ యాదవ్ ,కిష్టా రెడ్డి ,రాథోడ్ భీమ్ రావ్ నాయక్ ,మధు ,షకీల్,ముఖీం ,
తాజా మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు, ముఖ్య నాయకులు
తదితరులు పాల్గొన్నారు……


SAKSHITHA NEWS