త్వరలో ప్రజల్లోకి బీఆర్ఎస్ అధినేత KCR
డిసెంబర్ నెలలో తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం..
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్న కేసీఆర్..
ప్రస్తుత పరిస్థితులను బట్టి కార్యాచరణ తీసుకుందామని కేడర్ కు చెప్పినట్లు సమాచారం….