నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బిఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశాలు…
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సూచనల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,13వ డివిజన్ పరిధిలో బాలాజీ వెస్ట్ కౌంటీ లో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు ఆవుల జగన్ యాదవ్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్, సాయి ముదిరాజ్ నాయకులు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు, బాలాజీ వెస్ట్ కౌంటీ అసోసియేషన్ సభ్యలు మధు, వెంకటేశ్వరులు, సాయి,మూర్తి, ప్రవీణ్, అనుబంధ కమిటీల సభ్యులు, యువ నాయకులు, మహిళా నాయకులు,డివిజన్ ఆయా కాలనీ అసోసియేషన్ సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.