అదరగొట్టిన రాయపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని రాయపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు తమ్ముడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలో బాధ్యతలు తీసుకున్నారు. అలాగే అన్న డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ గా (తెలుగు పండిత్) ఉద్యోగం రావడంతో కుటుంబీకులు గ్రామస్తులు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. నిరంతర శ్రమతో ఏదైనా సాధించవచ్చు అని వారు సాధించి నిరూపించారు