సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టినట్టు డయల్ 100కు ఫోన్‌కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్‌గా నిర్ధరించారు. దీనిపై మోండామార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గౌస్ పాషాను ఖమ్మంలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్లో బాంబు
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…