SAKSHITHA NEWS

నరేంద్ర మోడీ పాలమూర్ అక్టోబర్ 1 నాడు జరిగే సభకు, తాండూర్ బీజేపీ నాయకులు &కార్యకర్తలు భారేగా తరలి వెళ్తున్నట్లు, తెలియ జేసినా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, యు. రమేశ్ కుమార్ .

వికారాబాద్ జిల్లా తాండూర్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో పాలమూర్ లో అక్టోబర్ 1నాడు జరిగే భారత ప్రధాన మంత్రి మోడీ భారీ భాహిరంగ సభ గురించి, తాండూర్ నియోజకవర్గం కు సంబంధించి బీజేపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం లోని ముఖ్య నాయకుల తో సన్నాహక సమావేశం జరిగినది. ఇట్టి సమావేశనికి ముఖ్య అతిథి గా రాష్ట్ర నాయకులు వీరారెడ్డి . వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేశ్ కుమార్ . పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము లో BRS పార్టీ ప్రభుత్వం సీఎం కెసిఆర్ , లెక్క లేని హామీలు ఇచ్చి ప్రజలను వంచనకు గురి చేసినాడు. ప్రజలకిచ్చిన హామీలు, సమస్యలు ఆడిగితే, పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నాడు, రాస్ట్రం లో ఆరాచక రాచరిక పాలన చేస్తూ, ప్రజా స్వామ్యాన్ని పాత రేస్తున్నాడు. ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీ కూడ ఎలాగైనా దొడ్డి దారినా అధికారం లోకి రావాలని ఆ నాయకులు తహ తహ లాడు తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల లో సుస్థిరమైన పాలన గురించి బీజేపీ పార్టీ కి పట్టం కట్టాలని భావిస్తున్నారు.కనుక తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఎర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

దాని కొరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పాల మూర్ లో భారీ భాహిరంగ సభను జరుపు తున్నారు. ఇట్టి సభకు మన PM నరేంద్ర మోడీ పాల్గొని దిశ నిర్దేశం చేస్తారన్నారు. కావున తాండూర్ నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయగలరని కోరడమైనదనారు. ఈ సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షులు హన్మంత్ ముదిరాజ్ . ప్లోర్ లీడర్ బంటారాం శ్రీమతి లలిత . అసెంబ్లీ కన్వీనర్ రజని కాంత్ . జిల్లా కార్యదర్శి భధరె శ్వేర్ . రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లేష్ యాదవ్ . తాండూర్ మండలం ఇంచార్జి పూజారి పాండు . కౌన్సిలర్ భాలప్ప . తాండూర్ టౌన్ అధ్యక్షులు సుధర్షన్ గౌడ్ . సందీప్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 29 at 4.55.45 PM

SAKSHITHA NEWS