బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి ఆయుష్ హోమియోపతి హెల్త్ అధికారులు డా లలిత డా పి రాజ్ మోహన్ సంయుక్తoగా బౌరంపేట్ లో యోగ శిక్షకులను పరిచయం చేసి వార్డు ఆఫీస్ నందు యోగ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది
బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయిన తరువాత జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవంగా ఏర్పాటు చేయడం ప్రపంచ స్థాయిలో యోగకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం భారతీయులుగా ప్రతి ఒక్కరు ఎంతో గర్వించదగ్గ విషయం ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి మనిషి ప్రతిరోజు తప్పనిసరి యోగ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తoగా నిర్వహిస్తున్న ఆయుష్ పతకం ద్వారా ప్రజలకు ఉచితంగా యోగ శిక్షణ తరగతులు లను ఏర్పాటకు బౌరంపేట ఆయుష్ హోమియోపతి ద్వారా ఇద్దరు యోగ శిక్షకులను ప్రభుత్వం కేటాయించడం జరిగింది కావున ఈ యొక్క అవకాశాన్ని బౌరంపేట్ గ్రామ ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోగలరు నేటి నుండి ఇద్దరు యోగ టీచర్లు శిరీష మరియు సాయికృష్ణ అందుబాటులో ఉంటారు ఎలాంటి ఆరోగ్య సమస్య (helth ishyu) ఉన్నా యోగా తో నయం అవుతుంది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చు కావున ప్రజా ప్రతినిధులు డ్వాక్రా మహిళా గ్రూప్ సభ్యులు ప్రత్యేకంగా ఈ సమాచారం పెద్దలు వృద్ధులకు మహిళలకు తెలియజేయగలరని మనవి చేస్తున్నాను
ఈ కార్యక్రమం లో యోగ శిక్షకులు శ్రీమతి శిరీష,డి సాయికృష్ణ బీజేపీ నాయకులు నల్ల రామచంద్రరెడ్డి,సరుగారి సత్తిరెడ్డి,గోనె మల్లారెడ్డి, ఆర్ నర్సింహా చారి,డి ప్రభాకర్ రెడ్డి, కమ్మరి రమేష్ చారి, నల్ల రాజిరెడ్డి, కొమ్ము ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు